Monday, May 7, 2012

అబద్దాల చిరునామా!


నా నమ్మకాన్ని అమ్ముకున్నావా!
....
ఆశలతో నిర్మించిన అందాల లోకాన్ని...
సుదూర ప్రేమ తీరానికావల విసిరేసి..
వాడిన నవ్వులతో నిత్యం పలకరించే..
నీ నవ్వు అబద్దం!
కనుల మాటున నిజాన్ని దాచి,
నన్ను మాయ చేసిన నీ చూపబద్దం!
నీవు చేసిందే నిజమని నమ్మించే ప్రయత్నం చేయకు.
నువ్వేది చెప్పినా నమ్మే మనసు,
నీ మాయలోంచి బయటపడి...
ఎడతెరిపిలేని కన్నీటి వర్షం లో తడుస్తున్నా...
పట్టించుకోని నువ్వబద్దం!
 

4 comments:

మెర్సీ మార్గరెట్ said...

wah waaa... superb annaa... ఎడతెరిపిలేని కన్నీటి వర్హలో తడుస్తున్నా...
పట్టించుకోని నువ్వబద్దం!...touched my heart ..

Shloka Sastry( శ్లోకా శాస్త్రి ) said...

అబ్ధామని గుర్తించక అల ఎడతెరిపి లేకుండా కన్నీరు పెట్టకండి
మా మనసు ఇక్కడ మీ బాధకి కన్నీరు పెడ్తుంది

really touching the heart bro

కనకాంబరం said...

great expression Dear..Cheytanya .Nutakki Raghavendra Rao.

Passage 2 soul said...

wow amazing feel

Post a Comment