మట్టికి చలేస్తే... గుడిసెల్లో మడుసుల్ని కప్పుకుంటుంది!!!! అదో అంటరాని వసంతం... మన జీవితాల్లోంచి ఆ దృశ్యాలను ఓ మూలకు నెట్టేస్తూ మనకు నచ్చిన చోట మనల్ని మనం నాటుకుంటున్నాం!!!
నాకీ జన్మనిచ్చి... అలానే తన సాహిత్య వారసత్వాన్ని నాకొక ఆభరణం లా వెలకట్టలేని బహుమతినిచ్చిన నా కన్న తండ్రికి యీ నా --- "ఇది నా కవిత" అంకితం.....................
Total Pageviews
"స్పూర్తి ప్రధాత......"
నా రక్తంలో మీరే... నా కవిత్వం లోనూ మీరే... అందుకే ఎప్పటికీ మీరే నా...స్పూర్తి ప్రధాత......