tag:blogger.com,1999:blog-8934206129834838478.post8484052270910472451..comments2020-07-11T12:32:21.122+05:30Comments on ఇది నా కవిత: Save asChaithanyahttp://www.blogger.com/profile/07720097981937151244noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-8934206129834838478.post-57281393317789064052013-02-04T11:20:24.776+05:302013-02-04T11:20:24.776+05:30నూరేళ్ళ జీవితం లో నేను ఏంటి అనే ప్రశ్నకు...కేవలం ఒ...నూరేళ్ళ జీవితం లో నేను ఏంటి అనే ప్రశ్నకు...కేవలం ఒక్కో పదం లో తేల్చేయాలి అనే ఆలోచనలోనుంచి వచ్సినవివి.............................................................................................వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!,మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!,తప్పుడు బ్రతుకిది! తక్కెడ బ్రతుకిది!,వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది!... థాంక్స్ మీర్జా ఫాతిమా గారు.Chaithanyahttps://www.blogger.com/profile/07720097981937151244noreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-68928296221160983662013-02-04T11:20:01.495+05:302013-02-04T11:20:01.495+05:30Meraj Fathima : నమ్మించేందుకు నటనలు నేర్చిన,
మోసపు...Meraj Fathima : నమ్మించేందుకు నటనలు నేర్చిన,
మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!......ఎంత బాగుందొ ఈ భావం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-75068446728120294332013-02-04T11:19:32.712+05:302013-02-04T11:19:32.712+05:30Naresh Kumar : Superb sir...! Sri sri ni gurthuku ...Naresh Kumar : Superb sir...! Sri sri ni gurthuku teche shaili to nachindi..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-69700380651100167672013-02-04T11:18:59.226+05:302013-02-04T11:18:59.226+05:30Subhash Koti : వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది...Subhash Koti : వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది!
నీది కాని నీ తనువుని మోస్తూ,
ముందుకు సాగే...
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!................................ మనిషిలో వున్న హిపోక్రసీని మరియు పరాయీకరణను బాగా ఎత్తి చూపారండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-50092826216866084702013-02-04T11:18:24.813+05:302013-02-04T11:18:24.813+05:30Sarojini Devi : Bulusu bavundiSarojini Devi : Bulusu bavundiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-79811156665330947152013-02-04T11:17:52.338+05:302013-02-04T11:17:52.338+05:30మీ అన్వేషి : chythenya chaalaa baagundi...mee kavi...మీ అన్వేషి : chythenya chaalaa baagundi...mee kavita...Chaithanyahttps://www.blogger.com/profile/07720097981937151244noreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-7070084137550423662013-02-04T11:17:23.647+05:302013-02-04T11:17:23.647+05:30నిజమే Kavi Yakoob గారు ఆ మథనం లోంచి ఒక్కోసారి అమృత...నిజమే Kavi Yakoob గారు ఆ మథనం లోంచి ఒక్కోసారి అమృతం ఒక్కో సారి విషమూ వస్తుంది. అలా వచ్చిన ప్రతిసారీ బలవంతంగా త్రాగిస్తుంది నాది కాని నా తనువు చేత! Chaithanyahttps://www.blogger.com/profile/07720097981937151244noreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-46189675437495310892013-02-04T11:17:01.208+05:302013-02-04T11:17:01.208+05:30Kavi Yakoob : ఇంకెన్నాళ్ళు???
అంతః ప్రవాహ అంతిమ చి...Kavi Yakoob : ఇంకెన్నాళ్ళు???
అంతః ప్రవాహ అంతిమ చిత్రం!
ఉదయ-చంద్రికల మధ్యన సాగుతు,
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది! // అంతరంగ మధనం !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-53902628659711328232013-02-04T11:16:27.995+05:302013-02-04T11:16:27.995+05:30Jithender Bathula : బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొన...Jithender Bathula : బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొని,
పడుతూ లేస్తూ పల్లికిలిస్తూ...
నన్నే చూస్తూ నిన్నే తిడుతూ,
నీకూ-నాకూ గొడవలు పెడుతూ,
కడుపులు కొడుతూ,
కలుపుని తింటూ...nice Anna......Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-49904525105889813802013-02-04T11:15:53.634+05:302013-02-04T11:15:53.634+05:30Chandra Shekhar Vemulapally : మనసుకు నవ్వుల ముసుగు...Chandra Shekhar Vemulapally : మనసుకు నవ్వుల ముసుగు వేసుకొని,
బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొని,
పడుతూ లేస్తూ
ముందుకు సాగే...
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!
బాగుంది కవిత. అభినందనలు చైతన్యా!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-73050865451631462602013-02-04T11:15:14.272+05:302013-02-04T11:15:14.272+05:30Chandrasekhar Vemulapally తడికలు చుట్టి గంతలు కట్ట...Chandrasekhar Vemulapally తడికలు చుట్టి గంతలు కట్టి, నమ్మించేందుకు నటనలు నేర్చిన, మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!
నాది కాని నా తనువుని మోస్తూ...ముందుకు సాగే, వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!
ఆవేదన అర్ధవంతంగా ....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-33062372124701985292013-02-04T11:14:50.706+05:302013-02-04T11:14:50.706+05:30Masarapu Ramya : Wow..chala chaggaga jevitha saty...Masarapu Ramya : Wow..chala chaggaga jevitha satyanni chepparu chythanya...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-24817305162144479812013-02-04T11:14:22.294+05:302013-02-04T11:14:22.294+05:30Chand Usman true lines...bayyaChand Usman true lines...bayyaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-90936274652335263832013-02-04T11:13:42.417+05:302013-02-04T11:13:42.417+05:30Renuka Ayola : సమాజానికో అద్దం ఇచ్చి,
క్షణక్షణానిక...Renuka Ayola : సమాజానికో అద్దం ఇచ్చి,
క్షణక్షణానికి రంగులు మార్చి,
ముందున్నప్పుడు వెనుకకు చూపి,
వెనకున్నప్పుడు ముందుకు చూపి,
ముందు వెనుకలకు మధ్యన పెట్టి,
తడికలు చుట్టి గంతలు కట్టి,
నమ్మించేందుకు నటనలు నేర్చిన,
మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!
/ ఇలాంటి సమాజంలొ మనం/తడికలు గంతలు కట్టినా బతుకుని ఈడుస్తున్నాము/ చాలాబాగుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8934206129834838478.post-1147671864078745232013-01-30T11:26:12.465+05:302013-01-30T11:26:12.465+05:30చాలా మంచి ఎక్స్ప్రెషన్ చాలా మంచి ఎక్స్ప్రెషన్ Anonymoushttps://www.blogger.com/profile/08707806178702033661noreply@blogger.com