Saturday, September 3, 2011

Top 5 Movies final look(sample)


Friday, September 2, 2011

Top 5 Movies


10th Class




"జగతికి వెలుగు "క్రాంతి",
 నదికి అందం "స్రవంతి"
 "చైతన్యం" కావాలి మనిషికి,
 ఇవి తెలుసుకోవటానికి విద్య కావాలి,
 "నిఖిల" జగతికి "కిరణం" విద్య."


ఇందులో నా పేరు మా ఇద్దరి తమ్ముళ్ళు(Kiran,Kranti),
చెల్లెళ్ళు(Sravanti,Nikila) పేర్లు వచ్చేలా 1995(10th Class) లో 
వ్రాసింది....

  

Sunday, August 28, 2011

"ప్రేమే.."



"నిశ్చల మనసుని,
 నిలువెల్లా మదించి,
 అరచేతిలో నింగినీ,
 అనునిత్యం ప్రేమించే,
 మనిషిని చూపి,
 ప్రతినిత్యం హృదయాలాపనల్ని,
 పలికించేదే "ప్రేమ""