Monday, May 13, 2013

అమ్మలేనితనం

ఆమె జీవితం ఓ సముద్రం,
ఎన్నో ఆటుపోట్లను తన
కన్నీటి తీరం దాటి రానిచ్చేది కాదు!
కానీ,
అవి దాటివచ్చిన ప్రతిసారీ
ఆమె చీరకొంగు తనలో
ప్రేమగా నింపుకునేది...

ఇప్పుడు అమ్మలేదు!!!
తనుగుర్తొచ్చి
నేను ప్రేమగా కొనిచ్చిన
చీరను హత్తుకొని
బాధ పడే ప్రతిసారీ
నా చేతిని అమ్మ చీరకొంగు
తడుపుతూనే ఉంది!!!


* అమ్మను కోల్పోయి ఆమె జ్ఞాపకాలతో బాధ పడేవారందరికీ..
...ఆమె ప్రేమ ఏదో ఒక రూపంలో మిమ్మలి స్పృశిస్తుంది...
...ఎప్పటికీ అలానే స్పృశిస్తూనే ఉండాలని ఆశిస్తూ....
...మాతృదినోత్సవ శుభాకాంక్షలు...

15 comments:

Anonymous said...

Chand Usman : well expressed anna

Anonymous said...

Padma Sreeram :చైతన్యా.....నా చీరకొంగు తడిపావయ్యా....

Chaithanya said...

అదంతా మీ అమ్మ గారి మీద మీకున్న ప్రేమ పద్మ గారు

Anonymous said...

Padma Sreeram : :'(

Anonymous said...

Laxman Swamy Simhachalam : నేను ప్రేమగా కొనిచ్చిన
చీరను హత్తుకొని
బాధ పడే ప్రతిసారీ
నా చేతిని అమ్మ చీరకొంగు
తడుపుతూనే ఉంది!!!................ఆర్ద్రంగా ఉంది

Anonymous said...

Mehdi Ali : ఆమె ప్రేమ ఏదో ఒక రూపంలో మిమ్మలి స్పృశిస్తుంది...ఆర్ద్రత మనసుకు స్పృశించింది

Anonymous said...

Kavi Yakoob : బాధ పడే ప్రతిసారీ
నా చేతిని అమ్మ చీరకొంగు
తడుపుతూనే ఉంది!!!

Anonymous said...

Rama Krishna Rao : baagundi chitanya garu

Anonymous said...

Naveen Kumar Gadari : nice expression Chaitu.. chaalaa bagundi..!!

Anonymous said...

Priyadarshini Vanga : nice chaitu kalalo nilu tirigae raa.................... realiy nice

Anonymous said...

Sreenivasulu Tharugu : baagundi.. mama..

Anonymous said...

Chinna Mathews : super anya....

Anonymous said...

Rock Vs Vijay Patnaik : thanks bro

mehdi ali said...

అమ్మ లేమితనాన్ని అనుభవిస్తున్న ఎందరో వ్యధను ఆర్ద్రంగా చెప్పారు

Anonymous said...

Srinivas Vasudev : అక్షరాలతో చెమర్చడమంటే ఇదె చైతన్యా....కవితతొ పాటూ పోస్ట్ స్క్రిప్ట్ కూడా బావుంది

Post a Comment