Thursday, May 9, 2013

అ - "అమ్మ"

అవును తను బిక్షగాడే!!!
తల్లి గర్భంలో మనలా స్వచ్చంగా పెరిగిందితడే...

కన్నీటిని వార్చి....
సంతోషాల్ని వడ్డిస్తుంది అమ్మ!!!

అమ్మ జీవితమోరోజే!!!
సగం వంటిల్లు! - సగం కన్నీళ్ళు!

అమ్మని చూసానీరోజు...
Web Cam ముందు వెక్కి వెక్కి ఏడుస్తుంటే!!!

చావు ముంగిట విలపిస్తున్నా!!!
ఒక్క సారొచ్చి చూసిపో బిడ్డా.....

సమాధిపై చెట్టు మొలిచింది!!!!
అమ్మకి నేనెండలో ఉండడం ఇష్టంలేదు.... 
 
 

10 comments:

Anonymous said...

Sivaramakrishna Valluru : శంకర్...
కంటి కొసల చివర
కన్నీటి బిందువులు నిలిపిన
నీ పద్యం... నిజంగా హృద్యం..!
- వల్లరి.

Anonymous said...

Kavi Yakoob : సమాధిపై చెట్టు మొలిచింది!!!!
అమ్మకి నేనెండలో ఉండడం ఇష్టంలేదు.... // కదిలించింది మీ కవిత.జయహో !

Anonymous said...

Sri Modugu : అమ్మ రెండు అక్షరాలూ ఎంత unconditional ....very well said andi ....

Anonymous said...

లాస్య ప్రియ : సమాధిపై చెట్టు మొలిచింది!!!!
అమ్మకి నేనెండలో ఉండడం ఇష్టంలేదు.... మాటల్లేవు ఇంకా

Anonymous said...

Kranthi Srinivasa Rao : కన్నీటిని వార్చి....
సంతోషాల్ని వడ్డిస్తుంది అమ్మ!!!
తనకోసం కాకుండా తనవాళ్ళకోసమే కన్నీరంతా ఖర్చు చేసేది అమ్మ మాత్రమే అమ్మలందరూ ............అందుకే ...అందరి ఆడవారికీ నమస్కారం ..బావుంది చైతన్య ...సింపుల్ గా నీటుగా ..

Anonymous said...

Chinna Mathews : సమాధిపై చెట్టు మొలిచింది!!!!
అమ్మకి నేనెండలో ఉండడం ఇష్టంలేదు.... anya super lines... no words and Love you amma.

Anonymous said...

Meraj Fathima : అమ్మ జీవితమోరోజే!!!
సగం వంటిల్లు! - సగం కన్నీళ్ళు!
..చాలా బాగ రాశారు.

Anonymous said...

Nvmvarma Kalidindi : సమాధిపై చెట్టు మొలిచింది!!!!
అమ్మకి నేనెండలో ఉండడం ఇష్టంలేదు.... your great boss.

Anonymous said...

Gubbala Srinivas : seperb sir

Chaithanya said...

Chand Usman : all are fantastic .......anna

Post a Comment