Wednesday, August 3, 2011

"i misS yoU....."(ఏమాయ చేశావే...)


"ఆవేదన నిండిన మనసున,
 చిరునవ్వుల పువ్వులు విరియవు..
 నా ఊహలు నన్నేవీడెను,
 అవి మెల్లగ నిన్నెచేరెను...
 ఏమాయ చేశావిలానా....ఆ.
 నా గతిని మార్చేశావిలా........     ||ఆవేదన నిండిన||

 వెన్నెలనే చూడగాఇలా,
 నీ మోమె వెక్కిరించెను .
 పువ్వుల తడి నన్ను తాకినా,
 నీ తనువే గుర్తుకొచ్చెను.
 ఏమాయ చేశావిలానా....ఆ.
 నా గతిని మార్చేశావిలా........     ||ఆవేదన నిండిన||

 నీవు లేని రోజు రేయిలా,
 చీకటులే కమ్ముకున్నవి.
 నీవు లేని చందమామిలా,
 చిన్నబోయి తుర్రుమ్మన్నది.
 ఏమాయ చేశావిలానా....ఆ.
 నా గతిని మార్చేశావిలా........     ||ఆవేదన నిండిన||

4 comments:

కనకాంబరం said...

అత్మీయప్రేమ భావనల నివేదనం సంవేదనం స్వీయ సమర్ర్పణం ...అభినందనలు డియర్ చైతన్య. నూతక్కి రాఘవేంద్ర రావు .(కనకాంబరం)

Anonymous said...

Sri Krishna Chaithanya: chala bavundandi...

Anonymous said...

N Srinivasa Reddy: chaalaa baagaa raasaaru..!

Anonymous said...

Chaitanya: Bandlamudi nice one

Post a Comment