Thursday, July 28, 2011

మనమవ్వలిలా....!


‎"అథరాల మథుర,
జడివాన సుడుల,
కలహాల మథుర,
స్నేహాల సుథల,
నిజమవ్వు కలలా,
ఎగిసే అలలా,
కరిగే ఊహలా,
నీవులా....,
నీరులా!
నేనులా...,
నవ్వులా !
మనలా.... మరళా,
మనమవ్వలిలా....!"


3 comments:

Anonymous said...

Raghavendra Nuttaki: మధుర భావనల జడిలా మీ యీ పద ఝరి. అభినందనలు....శ్రేయోభిలాషి ...నూతక్కి.

Anonymous said...

Obul Reddy: lovely fentastic, marveles good.......

Anonymous said...

Obul Reddy: eenka mudi veeyadamu kampleetee kaadha

Post a Comment