Thursday, July 28, 2011

నీవు......


‎"విరజాజి పూల జడివాన నీవు...
మనసంతా కురిసే తొలిమంచు నీవు...
తనువనువు తడిమే చిరుగాలి నీవు...
కవి కలములోని ప్రతి పదము నీవు...
ఆశలు రేపే కోర్కెవు నీవు....
ఆయువు పెంచే జీవము నీవు...
నిజమనిపించే కొంటె కలవు నీవు...
కలకాలం నా నీడవై నను అనుసరించే నా తోడువు నీవు...
ఒక్క మాటలో చెప్పాలంటే అంతంలేని కవితవు నీవు......"0 comments:

Post a Comment