Sunday, August 7, 2011

"These Words are From My Heart"




"గతాన్ని తలుచుకు కుమిలే నాకు,
 రేపటి ఆశను చూపెను స్నేహం.
 అడుగడుగున నా తోడుంటుంది,
 ప్రతి ఆలోచనకూ ఊతమౌతుంది.
 ఇంకా చెప్పాలంటే.....
 చిరుదివ్వై నే ముందుకు సాగితే,
 మైనం లా వెంటేవుంటావు.
 చీకటులే నను తరుముతువుంటే,
 కిరణంలా నాకెదురౌతావు.
 అందుకే,
 నా ఈ జీవితానికి యీ శోభనిచ్చింది నీ స్నేహం....
 ఇక యెన్నేళ్ళయినా వన్నె తగ్గనిది మన స్నేహం......"


 నేటి యీ స్నేహితుల దినోత్సవం కి నా మనసున దాగిన...
 మాటలతో చెబుతున్నా  శుభాకంక్షలు...." 



1 comments:

Anonymous said...

Raghavendra Nuttaki బాగుంది మిత్రమా యీ మీ భావన .శుభ స్నేహ భావ దినోత్సవం. ....శ్రేయోభిలాషి
...నూతక్కి.

Post a Comment